రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు శుక్రవారం జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా పోలింగ్ స్టేషన్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామపంచాయతీలో ఓటర్ జాబితా పోలింగ్ స్టేషన్లో జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 వరకు స్వీకరిస్తామన్నారు