నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ నుండి మంటలు చిలరెగిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన రహదారిలోని అంబేద్కర్ చౌరస్తా కూరగాయల మార్కెట్ ముందు ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేయడంతో వాహనదారులు పాదాచార్యులు గురయ్యారు. అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.