నడిగడ్డ ప్రజలకు ఎంపీ అరుణ భరోస- నేను ఓడిపోయాక ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడింద- గద్వాల ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడేమీ కనబడటం లేదు తపస్ గురువందన కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం ఎంపీ డీకే.అరుణ పేర్కొన్నారు.- గద్వాలలోని అనంత కన్వెన్షన్ లో తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం(TPUS) ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ AVN రెడ్డి- ఉత్తమ ప్రతిభ కనపబర్చిన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మ్మానించిన ఎంపీ డీకే.అరుణ..