తేదీ:11/09/2025 గురువారం సాయంత్రం అందాద ఆరు గంటలకు చిట్టాపూర్ గ్రామ శివారులో మల్లాపూర్ ఎస్సై గారు మూడు ముక్కలాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో రైడ్ చేయగా ధర్మపురి ఆనంద్, పిట్టల శ్రీనివాస్, స్వామి (కోరుట్ల) అనువారు మూడుముక్కల ఆట ఆడుతూ వారి వద్ద 34940/-, రెండు మొబైల్స్, ఒక బైక్ ఉండగా వాటిని స్వాధీనం చేసుకోవడమైనది తదుపరి విచారణ నిమిత్తం మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం అయినది.