కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం భారీ వర్షం అర్ధరాత్రి నుంచి కురుస్తుంది. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు విద్యార్థులు వర్షం భారీగా పడటంతో లోటత ప్రాంతాల కాలనీలో రోడ్డుపై వర్షపు నీరు పారుతుంది. భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు.