విజయవాడలోని వన్ఎన్ రథం సెంటర్ వద్ద టీడీపీ నేత మైలవరపు వీరబాబు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మధ్య వివాదం జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉన్న ఆటో కార్మికులు జోక్యం చేసుకుని వారిని పంపించివేశారు.. పార్టీలు మారే వ్యక్తి అయిన వీరబాబు తమపై పెత్తనం చేయడం ఏంటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చాట్ చేసుకునే