జిల్లా కమిటీలను కొనసాగించాలి:MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా టిడిపి కమిటీలను యధాతతంగా కొనసాగించాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ పరిశీలకు సూచించారు. రాయచోటి పట్నంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సోమవారం టిడిపి రాజంపేట పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అక్రమ కేసులకు దౌర్జన్యాలకు ఎదురొడ్డి అధికారంలోకి తెచ్చిన నాయకులకు విస్మరించడం తగదు అన్నారు.