చిత్తూరు జిల్లాలో అక్రమ రవాణా కార్యకలాపాలను అరికట్ట ఎందుకు జిల్లా ఎస్పీ మణికంఠ చందులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు జిల్లా అంతట ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అక్రమ రవాణా దారులకు చెక్ పెడుతున్నారు ఇందులో భాగంగా మంగళవారం చిత్తూరు పట్టణంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు టూ టౌన్ పోలీసులు ప్రత్యేక కోపరేషన్ నిర్వహించాలి సందర్భంగా అనుమతి లేకుండా రవాణా అవుతున్న సుమారు నాలుగు లక్షల విలువైన బాణాసంచా సామాగ్రితో కూడిన ఒక ఐచర్ వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.