వినాయక చవితి పర్వదినాన్ని పరిష్కరించుకుని తొలి రోజునుండే వినాయక నిమజ్జోత్సవాలను నిర్వహించే రాజమండ్రిలో గోదావరి వద్ద నిమజ్జోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించారు బుధవారం నుండి ప్రారంభమయ్యే నిమజ్జోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు నగరపాల సంస్థ స్టాండరీ సూపర్వైజర్ శ్రీనివాస్ వెల్లడించారు.