రాయచోటి సంబేపల్లి మండలం లో గ్రామ అగ్రహరానికి చెందిన టిడిపి కార్యకర్త రంగం సబ్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కష్ట సమయంలో కుటుంబానికి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చిన తనను సంప్రదించాలని అన్నారు.