ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని త్రాగుంట సమీపంలో జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తూ ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును బైకుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తలుక సిఐ విజయ్ కృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి ఘటన జరిగిన తీరును తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి కొత్తపట్నం మండలం అల్లూరు కు చెందిన బ్రహ్మయ్య శ్రీను ఏ శ్రీను ముగ్గురు బైక్ పై వస్తూ రాంగ్రోట్లో ఎదురుగా వస్తున్న ఇన్నోవా ను ఢీకొట్టారు ఈ ప్రమాదంలో బ్రహ్మయ్య మృతి చెందగా ఇరువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరు త్రోవ గుంటకు కూలి పనులు మాట్లా