ఈరోజు బీజేపీ మరిపెడ మండల అధ్యక్షులు కట్టోజు గంగాధర్ ఆధ్వర్యంలో గెస్ట్ హౌస్ ముందు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా చేయడం జరిగింది ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు గాదె రాంబాబు హాజరై మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిని పత్రికల్లో రాయడానికి వీలు లేకుండా దుర్భాషలాడడాన్ని మరిపెడ మండల శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.