కాకినాడ జిల్లా తుని పట్టణంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి తొలిరోజు ప్రవచనంలో భాగంగా హనుమాన్ వైభవం పై ప్రత్యేకంగా అనుగ్రహభాసనం చేశారు.పెద్ద ఎత్తున భక్తులు స్వయంగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం వినేందుకు తుని పట్టణానికి చేరుకున్నారు ఒకసారి వీడియోలో వీక్షిద్దాం