ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వెనకనుండి కారు ఢీకొని ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన ఘటన చోటుచేసుకుంది స్థానికుల కథ మెరుగు బంగారు పాల్యం మండల పరిధిలోని మొగిలి ఘాటు దొర చెరువు వద్ద బెంగళూరు వైపు నుండి వస్తున్న కారు ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని అతివేగంగా వెనక నుండి ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి వినోద్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలనికి చేరుకుని గాయపడిన వ్యక్తులను బంగారు పాల్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది