జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల ర్యాలీ గాజువాక మండలం విశాఖపట్నం జిల్లా లో హై స్కూల్ రోడ్ లో గల స్వామి విద్యానికేతన్ పాఠశాలలో జరిగే జాతీయ అరణ్య శహీదుల దినోత్సవం కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ పి హేమలత గారు చేతుల మీదుగా మొక్కలు నాటిన తరువాత జరిగే కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.