మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వేగంగా పారదర్శకంగా యూరియా అమ్మకాలు కొనసాగుతున్నాయని ఆదివారం సెలవు దినమైనప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లా యంత్రాంగం వ్యవసాయ పోలీసు సంబంధిత అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పక్క ప్రణాళికతో చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల అన్నారు జిల్లా కేంద్రంలో ఎస్పి సుధీర్ రామనాథ కేక వేశాక ఏడిఏ శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.