అరకులోయ లో వైయస్సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎంపీ తనుజా రాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎమ్మెల్సీ రవిబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ సంక్షేమ రారాజు వైఎస్సార్ అని అరకులోయ నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కొనియాడారు.