ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామం సమీపంలోని గుట్టల నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న మైనింగ్ అధికారులు.కొనిజర్ల మండలం కేంద్రంలోని అధికార పార్టీ నాయకుడి అండదండలతో జెసిబి లు పెట్టి అక్రమ మట్టితోలకాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మట్టి తోలుతున్నామంటూ ప్రైవేటు ప్లాట్లకు తోలుతూ లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటున్న అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టితోలకాలతో కనుమరుగవుతున్న గుట్టలు పట్టుకున్న మట్టి టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన మైనింగ్ అధికారులు