Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: భువనగిరి మండల పరిధిలోని రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

Bhongir, Yadadri | Aug 26, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: రాయగిరి సర్వీస్ రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. భువనగిరి వైపు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అని స్థానికులు తెలిపారు స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుని 108 లో ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us