కర్నూలు జిల్లా పత్తికొండలో వికసించిన బ్రహ్మ కమలం హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ బ్రహ్మ కమలం పత్తికొండ పట్టణం తీరుబజార్లో మునీర్ అనే ఇంట్లో బ్రహ్మ కమలం పూసింది.సంవత్సరానికి ఒక పువ్వు మాత్రమే ఈ బ్రహ్మ కమలం పూస్తుంది. రాత్రి మాత్రమే ఈ పువ్వు కనిపిస్తుంది.