నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం 2025లో నిర్వహించనున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు గ్రామపంచాయతీ వారిగా రూపొందించిన ఓటర్ల తుది జాబితాను మంగళవారం ఎంపీడీవో జయలక్ష్మి విడుదల చేశారు .ఈ జాబితాను మండల పరిషత్ కార్యాలయం నోటీసు బోర్డులో వచ్చినట్లు ఆమె తెలిపారు .కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.