ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండల కేంద్రానికి చెందిన నరేంద్ర వినాయకుని నిమజ్జంలో పాల్గొంటున్న వేళ ఆక్సిడెంట్ అవ్వడం జరిగినది కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలిసిన అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు వెంటనే వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగినది. ఎమ్మెల్యే గారితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.