Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో రీ ఎగ్జామ్

India | Sep 3, 2025
రంగరాయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో జరిగిన నర్సింగ్ పరీక్షల్లో జరిగిన సామూహిక కాపీయింగ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు కాకినాడ జిజిహెచ్ ఆర్ ఎం ఓ మెహర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు ఆరోపణలు వచ్చిన పరీక్షను సెప్టెంబర్ రెండవ తేదీన తిరిగి నిర్వహించామని తెలిపారు పరీక్షల వివరాలను వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us