తెలంగాణ సరిహద్దులు ఉన్న మహారాష్ట్ర తో పాటు భైంసా డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నిర్మ జిల్లా భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు అలాగే భైంసా డివిజన్ కేంద్రంలో మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టుకి ,9000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఈ క్రమంలో అధికారులు మరో గేటును ఎత్తి 12000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారుఏ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358. 70 మీటర్లు కు చేరుకుంది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండ