శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యేగా కూన రవికుమార్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే ఈ మేరకు శుక్రవారం ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కోన రవికుమార్ ప్రమాణస్వీకారం చేశారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ విశ్వాసం విధేయతతో ప్రజాసేవకే పని చేస్తానని ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు ప్రోటీన్ స్పీకర్ బుచ్చయ్య వద్దకు వెళ్లి గౌరవ అభివందనం చేశారు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు...