మోడల్ సోలార్ విలేజ్ పై అవగాహనా సదస్సు డిపిఓ ఆశ లత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం లొ భాగంగా ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా రూపొందించాలని ఎంఎన్ఆర్ఇ ఆదేశాల మేరకు ఈరోజు డిపిఓ మోడల్ సోలార్ విలేజ్లలో గుర్తించబడిన అన్నారుగూడెం గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపిఓ ఆశా లత మాట్లాడుతూ ఐదువేల మంది జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా గుర్తించాలని ఇలా చేయడం వల్ల విద్యుత్ శక్తిని తగ్గించి సోలార్ శక్తి వల్ల వెలుగును పొందవచ్చు అని తెలియజేశారు ఈ సూర్య పథకంలో ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోలి