బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గురువారం సాయంత్రం నాలుగు గంట ఐదు నిమిషాల సమయంలో మండల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యుల అందుబాటులో ఉండే ప్రజలకు సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల సంభవిస్తున్న వేళ ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.