తెలంగాణ బంద్ లో భాగంగా హబ్సిగూడలోని ఓ మార్వాడి షాపు ముందు ఓయూ జేఏసీ నాయకులు, ఆదివాసి స్టూడెంట్ యూనియన్ నాయకులు శుక్రవారం టైర్లు కాల్చి నిరసన తెలిపారు. ఓయూ జెఏసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి, వేణుగోపాల నువ్వు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడి చేసిన మార్వాడీలను వదిలిపెట్టి తమ నాయకులను అరెస్టు చేయడం దారుణమని ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ పాపారావు ఆరోపించారు.