చిత్తూరుకు చెందిన వృద్ధురాలు తప్పిపోయి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉందని ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలని టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య మంగళవారం తెలిపారు వృద్ధురాలని చిత్తూరు కొంగారెడ్డి పలికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య లక్ష్మీదేవిగా గుర్తించారు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో పోలీస్ అధికారులు గుర్తించి 2 టౌన్ కు సమాచారం ఇచ్చారని వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు.