తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డకు చెందిన మేడే నరేష్,అనే యువకుడు రమ్య కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా విశాఖపట్నం వెళ్లారు. అక్కడ రమ్యకు నరేశ్ తాళి కట్టాడు.అక్కడే ఓగది అద్దెకు తీసుకుని నివాసం ఉన్నారు. నరేష్, రమ్యను వైజాగ్లో లోనే వదిలేసి, రెండు రోజుల కిందట ఎర్రగడ్డ వచ్చాడు. వైజాగ్లో ఉన్న రమ్య నరేష్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది.దీంతో తాను మోసపోయానని గ్రహించి తన ఉంటున్న గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది