Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: అనంతపురం జిల్లాలోని పుట్లూరు లో కారు, బైక్ ల రేసింగ్, రేసింగ్ లో దూసుకు వెళ్తున్న మహిళ రైడర్లు

India | Sep 1, 2025
అనంతపురం జిల్లా పుట్లూరు, సింగనమల, నార్పల మండలాల్లో చేపట్టిన కారు, బైక్ రేసింగ్లలో మహిళలు సైతం పాల్గొని రేసింగ్లో రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. శింగనమల చెరువు వద్ద గాలిమరల మార్గంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ రైడర్ తీసుకెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకే రేసింగ్ చేపట్టినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us