కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో బిక్కనూర్ టోల్ గేట్ నుండి కామారెడ్డి వరకు భారీగా ట్రాఫిక్ స్థంబించినది.వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.జాతీయ రహదారి 44పై కామారెడ్డి బైపాస్ రోడ్డు కోతకు గురైనది. ట్రాఫిక్ ని పునరుద్దరించడం ఇప్పుడు సాధ్యం కాదని పోలిసు ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం నాలుగు లైన్లలో....ఒక లైన్ నుండి మాత్రమే వాహనాలు వెల్తున్నాయి.