Download Now Banner

This browser does not support the video element.

మెదక్: భారీ వర్షాలకు మెదక్ లో తీవ్ర నష్టం : మెదక్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

Medak, Medak | Sep 12, 2025
భారీ వర్షాలకు మెదక్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ తెలిపారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us