నెల్లూరు అయ్యప్ప గుడి సమీపం లో జాతీయ రహదారిపై కారు బీభత్సం.. ఓ వ్యక్తిని ఢీ కొని కొన్ని మీటర్లు లాక్కెళ్లి న కారు..కారు డ్రైవ్ చేస్తున్న మహిళ మత్తులో వున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న వాహనదారులు.. ఓ వ్యక్తిని ఢీ కొని కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్లి డివైడర్ ఢీ కొట్టిన కారు డ్రైవ్ చేస్తున్న మహిళ..చాలా సేపు రోడ్డుపైనే కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న క్షతగాత్రుడ