తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు బుధవారం స్వామివారు రథం పై ఊరేగింపు భక్తులకు కనువిందు చేశారు రదోత్సవంలో శరీరాన్ని రథంగా ఆత్మను బ్రతికుడిగా బుద్ధిని సారధిగా మనసును పగ్గం గా ఎంత్రియాలను గుర్రాలుగా పోలుస్తారు స్వామివారి రథోత్సవం ద్వారా ఆధ్యాత్మిక ఆనందం తత్వ జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం భక్తుల స్వామి వారి రథాన్నిలాకి పునీతులయ్యారు గోవింద నామ స్మరణలతో తిరుమలగిరి మారుమోగింది