ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ లో సోమవారం ఉదయం గోనెసంచిలో మృతదేహం లభ్యమైనట్లు ఆర్మూర్ సీఐ సత్యనారాయణ మధ్యాహ్నం 2:10 తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు తెలిపారు. ఆర్మూర్ వెంకటేశ్వర కాలనీలో సీసీ కెమెరాలు రిటైర్డ్ అయిన ఆధారాలను బట్టి మిస్టరీ వీడిందని తెలిపారు. ఈనెల 21న ఉదయం 8:48 కి డెడ్ బాడీని మూటకట్టి బైక్ పై తీసుకువెళ్తున్న వ్యక్తుల సిసి ఆధారంగా పోలీసులు ఎంక్వయిరీ చేయగా నిజాంసాగర్ కెనాల్ లో పడేసి పరారైనట్లు తెలిపారు.