అల్విన్ కాలనీ పరిధిలోని తులసి నగరలో వరదనీటి సమస్యను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జిహెచ్ఎంసి, ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రైనేజీ లైన్ చిన్నదిగా ఉండటంతో నీరు, మట్టి రోడ్లపైకి వస్తుందని తెలిపారు. దక్షిణ చర్యలు తీసుకుని చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా పెద్ద డ్రైనేజీ లైన్ నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.