దాతలు స్వచ్ఛంద సేవ సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం కాకినాడ నగరపాలక సంస్థలు ఎంతో డివిజన్ కొత్త కాకినాడ రామాలయం వద్ద బుద్ధ విహార్ లైఫ్ లైన్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య సేవ నిర్వహించారు కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ అధ్యక్షుడు వహించగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని రిటైర్డ్ DME డాక్టర్ బాబ్జి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున