అనంతపురంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగునున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభకు కుందుర్పి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనాలు భారీగా తరలి వెళుతున్నారు. ఒక్కొక్క గ్రామానికి రెండు, మూడు చొప్పున బస్సులను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి జనాలను బస్సుల్లో ఎక్కిస్తున్నారు. మొత్తం పై బహిరంగ సభకు భారీగా తరలి వెళుతున్నారు.