కూకట్పల్లి బార్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ పై కొంతమంది దుండగులు నిన్న దాడికి పాల్పడ్డారని దానిని నిరసిస్తూ మంగళవారం వికారాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదులు నిరసిస్తూ విధులకు బహిష్కరించారు. న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని తప్పనిసరిగా న్యాయవాదుల రక్షణ చట్టం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా భారసోసియేషన్ అధ్యక్షులు బసవరాజ్ పటేల్ అన్నారు.