Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: మద్దికేర లో ఆటో అదుపుతప్పి బోల్తా దైవదర్శనానికి వెళుతున్న లలితమ్మ అనే మహిళ మృతి

Pattikonda, Kurnool | Sep 3, 2025
పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర నుంచిగుంతకల్లు రైల్వే స్టేషనుకు వెళ్తున్న రెండు ఆటోలలో ఒకటిమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా మంగళవారం పడింది. ఈ దుర్ఘటనలోఅరుణాచలం దేవస్థానానికి వెళ్తున్న లలితమ్మ (55)మృతి చెందారు. మరో నలుగురు మహిళలు గాయపడ్డారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లలితమ్మ మరణించారు.ఆమెకు భర్త, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us