కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కోసిగి లో టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడిని ఖండించిన టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి మరియు వారి సోదరులు రామకృష్ణారెడ్డి దాడిలో గాయాలైన వ్యక్తులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం గాయలైన వారిని టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి సోదరులు పరామర్శించి టిడిపి పార్టీ అండగా ఉంటుందంటూ కుటుంబానికి హామీ ఇచ్చారు.