కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ నారాయణ నాయక్ బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు.హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.సాయంత్రం మృతదేహాన్ని కాపర్లపల్లి గ్రామానికి తీసుకొచ్చారు.వైసీపీ జిల్లా నాయకులు ఉమామహేశ్వర్ నాయుడు,సర్పంచ్ చంద్రా నాయక్, జిల్లా కార్యదర్శి తలారి సత్తి తదితరులు నివాళులర్పించారు.మృతుని కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.