Download Now Banner

This browser does not support the video element.

డీఎస్సీ ఫలితాలలో మూడు ఉద్యోగాలు సాధించిన రుద్రవరానికి చెందిన చిరంజీవి

Allagadda, Nandyal | Aug 24, 2025
డీఎస్సీ ఫలితాల్లో రుద్రవరానికి చెందిన చిరంజీవి 3 ఉద్యోగాలు సాధించాడు. ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఫిజిక్స్), సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగాల్లో ఆయన ర్యాంకులు సాధించారు. తన మేనమామ బాల దస్తగిరి(బాలు) ప్రోత్సాహం, గురువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని చిరంజీవి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us