ప్రజలకు సంక్షేమ అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించడంలో గత 15 నెలలు కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి కష్టాలను ఎదురీది సూపర్ సిక్స్ ను సూపర్ సక్సెస్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన తెలిపారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంటే వైసీపీ నేతలలో గుబులు మొదలైంది అన్నారు దీంతో రాష్ట్రంలో ఏదో జరగకూడదని జరుగుతుందని పదేపదే తన సొంత మీడియా సోషల్ మీడియా అడ్డుపెట్టుకొని అభివృద్ధి నిరోధకారిగా మారి వైసీపీ కూ