మాతృభాషా దినోత్సవ సందర్భంగా ఓర్వకల్ మండలం నన్నూరు జిల్లా ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానో పాధ్యాయుని శ్యామలమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున గిడుగు రామ్మూర్తి పంతులు గారి చిత్ర పటానికి, ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలంకరణ చేయడమైనది. గిడుగు రామ్మూర్తి వారి జీవిత విశేషాలను తెలియజేస్తూ వారు భాషా సేవకు చేసిన కృషిని వివరించడమైనది... .