జగిత్యాల జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది క్యూలైన్లో నిలబడలేక రైతులు విచిత్రమైన వస్తువులను లైన్ లో పెట్టిన సంఘటన వీడియో వైరల్ గా మారింది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపురం గ్రామంలో రైతులు యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు, సరిపడా యూరియా దొరకకపోవటంతో ఉదయం నుండి రైతులు క్యూ లైన్ లో నిలబడలేక లైన్లో చెప్పులు, బీరు బాటిళ్లు చెట్లు డ్రాయర్లు డ్రైపర్లు పెట్టారు. రైతులు ఇలా పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...