Download Now Banner

This browser does not support the video element.

దేవరకద్ర: దేవరకద్ర పట్టణంలో ద్విచక్ర వాహనం ఢీకొని బాలునికి గాయాలు...

Devarkadra, Mahbubnagar | Apr 20, 2024
మోటార్ సైకిల్ ఢీ కొని బాలునికి గాయాలు అయిన సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో శనివారం రాత్రి 8:30 గంటలకు జరిగిందని స్థానికులు తెలిపారు. గ్రామస్తుల కథన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆదిత్య అనే బాలుడు శనివారం రాత్రి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుండగా బసవయ పల్లి గ్రామానికి చెందిన మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఆ బాలునికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అటు నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us