ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎగువ మానేరు మత్తడి దూకి ప్రవహిస్తుంది బుధవారం వాగు అవతలి ఒడ్డుకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఇటువైపు రాకుండా చిక్కుకుపోయారు వారిని ఇవతల వైపుకు సురక్షితంగా తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు అని చేపట్టారు.