రోడ్డు మార్గం విషయంలో రాజకీయం తగదు. ... ప్రజలకు ఉపయోగపడే రోడ్డు మార్గం విషయం రాజకీయం తగదని జనార్ధన్ , వార్డ్ మెంబర్ గీసాల రాజు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుసూరి నారాయణమూర్తి, రాయుడు రామకృష్ణ సంబంధించిన ప్రధాన రహదారి లో మొదటి అండర్ రోడ్డులో మలుపు తిరగకుండా కాంక్రీట్ స్తంభం వేయడం జరిగిందన్నారు. అనుసూరి శ్రీనివాస్, ప్రహరీ గోడ ఏర్పాటు చేయడం, వీరబాబు బిల్డింగ్ నిర్మాణం చేపట్టను వలన రహదారి వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామన్నార